suicide: ఉరేసుకొని మహిళ ఆత్మహత్య

0
211

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఎనగల్ గ్రామంలో ఈక శేషవ్వ (46) అనే మహిళ ఆదివారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here