aadhi: మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం

0
33

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి-కేతలమ్మ మేడలమ్మ కల్యాణ మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.

స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లికార్జున స్వామి వారి దివ్యశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here