Bra: కేకేఆర్‌ గెలిచింది.. బ్రా లేకుండా ఫొటో

0
571

భారత్‌ క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఏ స్థాయికి వెళ్లిందంటే క్రికెట్‌ మ్యాచ్‌లో తమ ఫేవరేట్‌ జట్టు గెలిస్తే ఏం చేయడానికైనా వెనుకాడని పరిస్థితి దాకా వెళ్లింది.

ఐపీఎల్‌ (ipl final) ఫైనల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు (kolkata knight riders) గెలిస్తే తాను బ్రా లేకుండా ఫొటో పోస్టు చేస్తానని ఓ మహిళ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

అయితే నిన్న జరిగిన ఫైనల్‌లో కేకేఆర్‌ జట్టు గెలవడంతో సోషల్‌ మీడియా ఫ్యాన్స్‌ దృష్టి ఆమెపై పడింది. ఇంకేముంది ఫొటో పెట్టాలంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

దీంతో సదరు మహిళ ఇచ్చిన మాట తప్పకుండా బ్రా లేకుండా దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ ఒక్క ఐపీఎల్‌లోనే కాదు..

గతంలోనూ విశాఖపట్నంకు చెందిన తెలుగమ్మాయి రేఖాబోజ్‌ (rekha boj) గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో టీమిండియా గెలిస్తే తను విశాఖ బీచ్‌లో నగ్నంగా పరుగెత్తుతాని ఫేస్‌బుక్‌ (facebook) వేదికగా ప్రకటన చేసింది.

అప్పట్లో ఈ ప్రకటన తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు టాలీవుడ్‌ హీరోయిన్‌ అని చాలామందికి అప్పటివరకు తెలియకపోవడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here