డీకేను కలిసిన షర్మిల

0
1

వైఎస్సార్‌ టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల సోమవారం నాడు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ని బెంగళూరులో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పార్టీని అధికారంలో తీసుకురావడానికి శివకుమార్‌ ఎంతో కష్టపడ్డారని, కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింద డీకేను అభినందించారు. అనంతరం మహానేత వైఎస్సార్‌తో ఉన్న సాన్నిహిత్యాన్ని డీకే శివకుమార్ గుర్తుచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here