brs party: బీఆర్ఎస్ అభ్యర్థిగా వినోద్‌ కుమార్‌ నామినేషన్

0
119

కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినిపల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు.

ఆయన వెంట కరీంనగర్, హుజూరాబాద్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎండీ జమీలొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here