విజ‌య్ దేవ‌ర‌కొండ వాలీబాల్ చాంప్ రంగారెడ్డి

0
33

వాలీబాల్‌ లీగ్‌లో హైద‌రాబాద్ బ్లాక్‌హాక్స్ జ‌ట్టు ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన విజ‌య్ దేవ‌ర‌కొండ వాలీబాల్ ఓపెన్ టోర్నీలో రంగారెడ్డి జ‌ట్టు విజేత‌గా నిలవగా, నెల్లూరు ర‌న్న‌ర‌ప్‌ స్థానం ద‌క్కించుకుంది. గ‌చ్చిబౌలి స్టేడియంలో జ‌రిగిన‌ ఫైన‌ల్‌లో రంగారెడ్డి 15-7, 15-11తో నెల్లూరుపై నెగ్గింది. సినీ హీరో బ్లాక్‌హాక్స్ జ‌ట్టు స‌హ య‌జ‌మాని విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అభిషేక్ రెడ్డి విజేత‌కు ట్రోఫీని బ‌హూక‌రించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here