తెలంగాణ అమర వీరులకు ఘన నివాళి

0
12

ప్రజానావ/ చౌటుప్పల్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అమరవీరులకు ఘనంగా నివాళులర్చించి, వారి త్యాగాలను గుర్తుకు చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో రిక్కల ఇందిరా సత్తిరెడ్డి ఆధ్వర్యంలో అమర వీరులను స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిరెడ్డి బుచ్చిరెడ్డి, వార్డ్ సభ్యులు కందికుంట్ల యాదిరెడ్డి, కేత సంతోష, పద్మ, సాలయ్య, ఎం. నర్సిరెడ్డి, ఎం. లక్ష్మీబాయి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సురేష్, నాగరాజు చందన, కారాబర్ నవ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here