కమిషనర్ల బదిలీ

0
7

– వీటీడీఏ కార్యదర్శిగా సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య
– సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా మహమ్మద్ హయాజ్
ప్రజానావ/సిరిసిల్ల: సిరిసిల్ల, కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ శనివారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కోరుట్ల మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న మహ్మద్‌ హయాజ్‌కు గ్రేడ్‌-1 కమిషనర్‌గా పదోన్నతి కల్పించి సిరిసిల్లలో పోస్టింగ్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు సిరిసిల్లలో సుదీర్ఘకాలం మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన సమ్మయ్యను వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్​మెంట్​ ఆథారిటీ (వీటీడీఏ) కార్యదర్శిగా నియమించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here