రాజూరి సద్గుణా చారికి కళాప్రపూర్ణ పురస్కారం

0
16
కళాప్రపూర్ణ

ప్రజానావ/సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మశ్రీ రాజూరి సద్గుణా చారికి తెలుగు భాషా దినోత్సవం – 2023 పురస్కరించుకొని కళాప్రపూర్ణ జాతీయ పురస్కారం ప్రదానం చేసారు. తెలుగు వెలుగు సాహితి వేదిక వారు ప్రతియేటా నిర్వహించే పురస్కార ప్రదానోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ దైవజ్ఞ శర్మ, శ్రీ డా.శాంతి కృష్ణ, ఆచార్య, శ్రీ పోలోజు రాజ్ కుమార్ , రాచకొండ డిప్యూటీ కమిషనర్ శ్రీ రావుల గిరిధర్, విశ్వబ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు వేములవాడ మదనమోహన చారి పాల్గొన్నారు. కళా ప్రపూర్ణ బిరుదు (పురస్కారం)ను విద్యా, సాహిత్య, సాంస్కృతిక విషయాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ప్రదానం చేసే గౌరవ డాక్టరేట్‌

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here