ఫ్రాన్స్ అధ్యక్షుడికి మోడీ గిఫ్ట్స్‌

0
33

పారిస్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తన ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా అధ్యక్షుడు మేక్రాన్ కు అరుదైన కానుకలు అందజేశారు. జీవితాంతం గుర్తుండిపోయే భారత సాంప్రదాయ గిఫ్ట్ లు వాటిలో ఉన్నాయి. ఫ్రాన్స్ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మోడీ ఈ సందర్భంగా వాటిని మేక్రాన్ దంపతులకు అందజేశారు.

మోడీ ఇచ్చిన కానుకల్లో భారతీయ హస్తకళా నైపుణ్యంతో తయారు
చేసిన కశ్మీరీ కార్పెట్, గంధం చెక్కలతో తయారు చేసిన సితార్, తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ సిల్క్ చీర, మార్బుల్ పై అందమైన డిజైన్ తో కూడిన వర్క్ టేబుల్ ఉన్నాయి. ఈ కానుకలు చూసిన మేక్రాన్ దంపతులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here