హాకా చైర్మన్ గా మచ్చ శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం

0
20

తెలంగాణ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ అసోసియేషన్ (హాకా) చైర్మన్ గా మచ్చ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుదవారం నాంపల్లి లోని హాకా భవనంలో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా వైశ్య సంఘ నాయకులు వేమిశెట్టి విక్రమ్ కుమార్, గంప కృష్ణ, చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు సారా వినోద్ కుమార్ తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here