బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల జాబితా విడుదల

0
18

– ప్రకటించిన బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌
ప్రజానావ/హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు.
సిర్పూర్‌ కోనేరు కోనప్ప, చెన్నూరు బాల్క సుమన్‌, బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య, మంచిర్యాల నడిపెల్లి దివాకర్‌ రావు, ఆసిఫాబాద్‌ కోవ లక్ష్మి, ఖానాపూర్‌ భూక్యా జాన్సన్‌ నాయక్‌, ఆదిలాబాద్‌ జోగు రామన్న, బోథ్‌ అనిల్‌జాదవ్‌, నిర్మల్‌ ఇంద్రకరణ్‌ రెడ్డి, ముథోల్‌ విఠల్‌ రెడ్డి, ఆర్మూర్‌ జీవన్‌ రెడ్డి, బోధన్‌ షకీల్‌, జుక్కల్‌ హన్మంత్‌ షిండే, బాన్సువాడ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, ఎల్లారెడ్డి జాజుల సురేందర్‌, కామారెడ్డి కేసీఆర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ బీగాల గణేశ్‌ గుప్తా, నిజామాబాద్‌ రూరల్‌ గంప గోవర్ధన్‌ రెడ్డి, బాల్కొండ వేముల ప్రశాంత్‌ రెడ్డి, కోరుట్ల కల్వకుంట్ల సంజయ్‌ కుమార్‌, జగిత్యాల సంజయ్‌ కుమార్‌, ధర్మపురి కొప్పుల ఈశ్వర్‌, రామగుండం కోరుకంటి చందర్‌, మంథని పుట్ట మధు, పెద్దపల్లి మనోహర్‌ రెడ్డి, కరీంనగర్‌ గంగుల కమలాకర్‌, చొప్పదండి సుంకే రవిశంకర్‌, వేములవాడ చల్మేడ లక్ష్మీనరసింహారావు, సిరిసిల్ల తారకరామారావు, మానకొండూర్‌ రసమయి బాలకిషన్‌, హుజూరాబాద్‌ పాడి కౌశిక్‌ రెడ్డి, హుస్నాబాద్‌ వొడితెల సతీష్‌ కుమార్‌, సిద్దిపేట హరీశ్‌రావు, మెదక్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి, నారాయణ ఖేడ్‌ భూపాల్‌ రెడ్డి, ఆంథోల్‌ క్రాంతి కిరణ్‌ రెడ్డి, జహీరాబాద్‌ మాణిక్‌ రావు, సంగారెడ్డి చింతా ప్రభాకర్‌, పటాన్‌చెరు గూడెం మహిపాల్‌ రెడ్డి, దుబ్బాక కొత్త ప్రభాకర్‌ రెడ్డి, గజ్వేల్‌ కేసీఆర్‌, మేడ్చల్‌ మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి హన్మంతరావు, కుత్బుల్లాపూర్‌ వివేకానంద, కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు, ఉప్పల్‌ బండారి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, ఎల్డీ నగర్‌ సుధీర్‌ రెడ్డి, మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్‌ ప్రకాశ్‌గౌడ్‌, శేరిలింగంపల్లి అరికెపుడి గాంధీ, చేవేళ్ల కాలే యాదయ్య, పరిగి మహేశ్‌రెడ్డి, వికారాబాద్‌ మెతుకు ఆనంద్‌, తాండూరు రోహిత్‌ రెడ్డి, ముషీరాబాద్‌ ముత్తా గోపాల్‌, మలక్‌పేట అజిత్‌ రెడ్డి, అంబర్‌పేట్‌ కాలేరు వెంకటేశ్‌, ఖైరతాబాద్‌ దానం నాగేందర్‌, జూబ్లీహిల్స్‌ మాగంటి గోపీనాథ్‌, సనత్‌నగర్‌ తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, కార్వాన్‌ క్రిష్ణయ్య, చార్మినార్‌ ఇబ్రహీం, చంద్రాయణగుట్ట సీతారాం రెడ్డి, యాకత్‌పుర సుందర్‌ రెడ్డి, బర్కత్‌పుర అలీ బాక్రీ, సికింద్రాబాద్‌ పద్మారావు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ లాస్య నందిత, కొడంగల్‌ పట్నం నరేందర్‌ రెడ్డి, నారాయణపేట రాజేందర్‌ రెడ్డి, మహబూబ్‌నగర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్చర్ల లక్ష్మారెడ్డి, దేవరకద్ర వెంకటేశ్వర్‌ రెడ్డి, మక్తల్‌ చిట్టెం రాంమోహన్‌ రెడ్డి, వనపర్తి నిరంజన్‌ రెడ్డి, గద్వాల్‌ క్రిష్ణ మనోహర్‌ రెడ్డి, అలంపూర్‌ అబ్రహం, నాగర్‌కర్నూల్‌ మర్రి జనార్దన్‌ రెడ్డి, అచ్చంపేట గువ్వల బాలరాజు, కల్వకుర్తి జైపాల్‌ యాదవ్‌, షాద్‌నగర్‌ అంజయ్య, కొల్లాపూర్‌ హర్షవర్దన్‌ రెడ్డి, దేవరకొండ రవీంద్ర కుమార్‌, నాగార్జునసాగర్‌ నోముల భగత్‌, మిర్యాలగూడ భాస్కర్‌రావు, హుజూర్‌నగర్‌ సైదిరెడ్డి, కోదాడ మల్లయ్య యాదవ్‌, సూర్యాపేట జగదీశ్‌రెడ్డి, నల్లగొండ భూపాల్‌ రెడ్డి, మునుగోడు ప్రభాకర్‌ రెడ్డి, బోనగిరి శేఖర్‌ రెడ్డి, నకిరేకల్‌ చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తి కిషోర్‌ కుమార్‌, ఆలేరు గొంగిడి సునీత, స్టేషన్‌ ఘన్‌పూర్‌ కడియం శ్రీహరి, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, డోర్నకల్‌ రెడ్యా నాయక్‌, మహబూబాబాద్‌ శంకర్‌ నాయక్‌, నర్సంపేట సుదర్శన్‌ రెడ్డి, పరకాల ధర్మారెడ్డి, వరంగల్‌ వెస్ట్‌ వినయ్‌ భాస్కర్‌, వరంగల్‌ ఈస్ట్‌ నరేందర్‌, వర్ధన్నపేట ఆరూరి రమేశ్‌, భూపాలపల్లి గండ్ర వెంకటరమణా రెడ్డి, ములుగు నాగజ్యోతి, పినపాక రేగా కాంతారావు, ఇల్లందు హరిప్రియ నాయక్‌, ఖమ్మం పువ్వాడ అజేయ్‌ కుమార్‌, పాలేరు ఉపేందర్‌ రెడ్డి, మధిర లింగాల కమల్‌ రాజు, వైరా మదన్‌లాల్‌, సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం వెంకటేశ్వరరావు, అశ్వరావుపేట నాగేశ్వర్‌రావు, భద్రాచలం వెంకట్‌ రావులు ఉన్నారు.
7 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల మార్పు
స్టేషన్‌ఘన్‌పూర్‌, ఖానాపూర్‌, బోథ్‌, వేములవాడ, వైరా, ఉప్పల్‌, కామారెడ్డి
నర్సాపూర్‌, జనగాం, గోషామహాల్‌, నాంపల్లికి ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. పరిస్థితులను బట్టి అభ్యర్థులను మారుస్తామన్నారు. నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించేందుకు త్రీమెన్‌ కమిటీ వేయనున్నట్లు సీఎం ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here