సిరిసిల్ల మాదిరిగా పోచంపల్లిలో..

0
19

– ఆకట్టుకుంటున్న నేతన్న విగ్రహం
– ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌
ప్రజానావ/భూదాన్ పోచంపల్లి: సిరిసిల్ల నేతన్న విగ్రహం మాదిరిగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లిలోనూ నేతన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఆ విగ్రహాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు సైనీ భారత్‌ ఇంటిగ్రేటెడ్‌ హ్యాండ్లూమ్‌ యూనిట్‌ను సందర్శించిన మంత్రి హ్యాండ్లూమ్‌ పార్క్‌కు శంకుస్థాపన చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here