వేములవాడ ఆర్డీవోకు సన్మానం

0
25

ప్రజానావ/వేములవాడ రూరల్‌: వేములవాడ ఆర్డీవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన మధుసూదన్ గౌడ్‌ను సర్పంచుల ఫోరమ్ అధ్యక్షుడు ఊరడి రాంరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రంగు సత్తమ్మ రాములు, రాసురి రాజేష్, కదిరే రాజ్ కుమార్, గుర్రం లక్ష్మారెడ్డి, పండుగ ప్రదీప్, ఇటిక్యాల నవీన రాజు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here