ఎల్లమ్మ పండుగలో మాజీ మేయర్ ప్రత్యేక పూజలు

0
13

హైదరాబాద్‌లోని చర్లపల్లి డివిజన్ కు చెందిన బిఆర్ఎస్ నాయకులు కొమ్ము సురేశ్‌ నివాసంలో బుదవారం ఎల్లమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమానిక నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, శ్రీదేవీ యాదవ్ లు ముఖ్య అతిధులుగా హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అమ్మవారి కరుణ, కటాక్షాలతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here