Cm Revanth reddy: మరికొద్దిసేపట్లో తిరుమలకు సీఎం రేవంత్‌

0
393
file photo

తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మరికొద్దిసేపట్లో కుటుంబసభ్యులతో కలిసి తిరుమలకు వెళ్లనున్నారు. రాత్రి అక్కడే బస చేసి బుధవారం ఉదయం కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని కటుంబసభ్యులతో కలిసి దర్శించుకుంటారు.

అనంతరం తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. రేవంత్‌ తిరుమల పర్యటన నేపథ్యంలో పలు శాఖలపై నిర్వహించాల్సిన సమీక్షలు, ఇతర కార్యక్రమాలు రద్దయినట్లు సీఎంఓ కార్యాలయం పేర్కొంది. తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాక అధికారిక పనుల్లో నిమగ్నమవనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here