కేసీఆర్‌ను కలిసిన బ్రహ్మానందం

0
15

ప్రజానావ/హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం శనివారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారిని కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరగనున్న తన కుమారుని వివాహానికి హాజరు కావాల్సిందిగా సీఎం దంపతులను ఆహ్వానిస్తూ వివాహ ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం బ్రహ్మానందం దంపతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here