హైకోర్టు సీజేగా అరాధే ప్రమాణం

0
2

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆదివారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రమాణం చేయించగా, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సహా వివిధ పార్టీల నేతలు హాజరయ్యారు. అరాధే గతంలో మధ్యప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్‌, కర్నాటక హైకోర్టుల్లో పనిచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here