పాఠశాల అభివృద్ధికి విరాళం

0
5

 

జమ్మికుంట శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల స్వర్ణజయంతి ఉత్సవంలో భాగంగా పాఠశాల నూతన భవన నిర్మాణం కోసం ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల రాజయ్య ఒక లక్ష పదహారు రూపాయలను (10,016/-) సోమవారం అందజేశారు. పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సహాయంగా ఈ విరాళం అందజేసినట్లు రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యాపీఠం జిల్లా కార్యదర్శి తెల్లా రాజమౌళి, సమితి అధ్యక్షులు ఆవాల రాజారెడ్డి, ఉపాధ్యక్షులు గుండా తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రజానావ, జమ్మికుంట

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here